హోమ్ » వీడియోలు » బిజినెస్

ఆఫ్రికాకు భారతదేశం శాస్త్ర సాంకేతిక సహకారం: కేంద్ర మంత్రి హర్షవర్ధన్

బిజినెస్03:34 PM IST Feb 22, 2019

ఆఫ్రికాకు శాస్త్ర సాంకేతిక సహకారాన్ని అందించేందుకు భారతదేశం మరో అడుగు ముందుకేసింది. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఇండియా-ఇథియోపియా ఇన్నోవేషన్, సైన్స్, అండ్ టెక్నాలజీ కమర్షియలైజేషన్ ప్రోగ్రామ్‌ను భారతదేశం ప్రకటించింది. గురువారం హైదరాబాద్‌లోని మారియట్‌లో ప్రారంభమైన గ్లోబల్ ఆర్ & డీ సమ్మిట్‌లో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్, ఇథియోపియా ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి గెటాహున్ మెకురియా పాల్గొన్నారు.

webtech_news18