UNION BUDGET 2019-2020: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు తన తొలి యూనియన్ బడ్జెట్ 2019-2020ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు ఆమె తల్లిదండ్రులు సావిత్రి, నారాయణ్ సీతారామన్ పార్లమెంటుకు విచ్చేశారు. వారికి పలువురు నేతలు సాదర స్వాగతం పలికారు.