సమస్యల్లో ఉన్న యెస్ బ్యాంక్ ఖాతాదారుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి డబ్బుకు ఇప్పటికే ఆర్బీఐ భరోసా ఇచ్చిందని, తాము కూడా ఖాతాదారుకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.