హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: కరోనా నివారణకు ఆర్బీఐ గవర్నర్ డిజిటల్ చిట్కా

జాతీయం20:15 PM March 30, 2020

కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశ ప్రజలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక సూచన చేశారు. కరెన్సీ నోట్లతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో సాధ్యమైనంత వరకు డిజిటల్ చెల్లింపులనే చేయాలని సూచించారు. క్రెడిట్, డెబిట్ కార్డ్స్, డిజిటల్ వ్యాలెట్స్, యూపీఏ పేమెంట్స్ వంటి క్యాష్ లెష్ ట్రాన్సాక్షన్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading