ఎంతకాలం ఉద్యోగం చేస్తాం? ఏదైనా వ్యాపారం చేద్దామని చాలా మందికి ఉంటుంది. అందులో కొందరు డేర్ చేసి రంగంలోకి దిగుతారు. కొందరు సంకోచిస్తుంటారు. అయితే, ఉద్యోగం మానేసి వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు అందరూ తెలుసుకోవాల్సిన అంశాలివి.