హోమ్ » వీడియోలు » బిజినెస్

Video: బీఎస్‌ఈలో అమరావతి బాండ్ల లిస్టింగ్

ఆంధ్రప్రదేశ్12:28 PM August 27, 2018

నవ్యాంధ్ర చరిత్రలో మరో కీలక మందుడుగు పడింది. అమరావతి బాండ్లు బోంబే స్టాక్ ఎక్సేంజ్‌లో నమోదయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంఛనంగా గంట కొట్టి బాండ్ల లిస్టింగ్‌ను ప్రారంభించారు. ‘అమరావతి బాండ్లు - 2018’ పేరిట అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం సాగింది. అమరావతి నిధుల సమీకరణ కోసం సీఆర్డీఏ జారీ చేసిన బాండ్లు ఊహించని రేటుకు అమ్ముడుపోయాయి. సుమారు రూ.2000 కోట్ల నిధులను సమీకరించాయి. ఆ బాండ్లను సీఎం చంద్రబాబు లాంఛనంగా స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్టింగ్ చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading