చందాకొచ్చర్... వివాదాస్పద రీతిలో ఐసీఐసీఐ ఎండీ, సీఈఓ పదవుల్లోంచి వైదొలిగారు. కొన్నాళ్ల క్రితం రుణ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్నారామె. వీడియోకాన్ సంస్థకు రూ.3,250 కోట్ల రుణాన్ని మంజూరు చేసే విషయంలో ఆమె సహకరించిందన్న ఆరోపణలొచ్చాయి. ఈ వివాదంతో చందాకొచ్చర్ బ్యాంకు పదవులకు రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను బోర్డు ఇప్పుడు ఆమోదించింది. ఆమె కెరీర్ ఇలా ముగిసిపోవడానికి కారణమేంటీ? వీడియోలో చూడండి.