గుజరాత్... భావనగర్‌లో జరిగిందీ ప్రమాదం. రో-రోయ్ ఫెర్రీ సర్వీస్ కోసం లారీ లోడ్‌తో వచ్చిన డ్రైవర్ సరిగ్గా నౌక దగ్గరకు వచ్చాక కంట్రోల్ చెయ్యలేకపోయాడు. దాంతో లారీ వెళ్లి సముద్రంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చనిపోయాడని అధికారులు తెలిపారు.