హోమ్ » వీడియోలు » బిజినెస్

Budget 2019: మీరు చెల్లించే పన్నులు ఇవే... మీకెన్ని తెలుసు?

బిజినెస్09:13 AM February 01, 2019

ప్రభుత్వం సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయాలంటే జనం నుంచి పన్నులు వసూలు చేయాల్సిందే. ప్రజల నుంచి తీసుకునే పన్నుల్నే మళ్లీ ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తుంటాయి ప్రభుత్వాలు. అందుకే ఏ దేశంలో అయినా పన్నులు మామూలే. ఇందులో ప్రజలకు తెలిసిన పన్నులుంటాయి. తెలియకుండా కొన్ని పన్నులు చెల్లిస్తూనే ఉంటారు. మరి మీరు ఎన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నారో తెలుసా? మీరు కష్టపడి సంపాదించిన డబ్బు పన్నుల రూపంలో చెల్లిస్తుంటే ఆ డబ్బంతా ఏమవుతుందో, ఎక్కడికి వెళ్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ వివరాలన్నీ వీడియోలో చూడండి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading