హోమ్ » వీడియోలు » బిజినెస్

video: ఆకాశ్ అంబానీ పెళ్లి.. బరాత్‌లో బాలీవుడ్ హీరోల డ్యాన్సులు

జాతీయం19:35 PM March 09, 2019

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ముంబైలోని జియోటవర్స్‌లో జరుగుతున్న ఈ పెళ్లి వేడుక సందర్భంగా నిర్వహించిన బరాత్‌ సందడిగా సాగింది. అంబానీ కుటుంబసభ్యులు, బాలీవుడ్ తారలు, ఇతర అతిథులు డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading