హోమ్ » వీడియోలు » బిజినెస్

Video : ఆ టీపొడి రేటు కేజీ రూ.70వేలకు పైనే...

బిజినెస్14:47 PM August 02, 2019

మనం ఇళ్లలో వాడే టీపొడుల రేట్లు మహా అయితే కేజీ వెయ్యి రూపాయలకు మించి ఉండవు. అలాంటిది అస్సాంకి చెందిన గోల్డెన్ టిప్స్ టీ పొడి మాత్రం ప్రపంచంలోనే ప్రత్యేకమైనది. ఎన్నో దేశాల్లో దానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే ఆ టీ పొడి ఇప్పుడు కేజీ రూ.70,501 పలికింది. ఓ టీపొడి అంత ఎక్కువ రేటు పలకడం ఇదే మొదటిసారి. ఆ తేయాకులో జబ్బులను తగ్గించే గుణాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలడం వల్ల... అది అంత ఎక్కువ రేటు పలుకుతున్నట్లు తెలుస్తోంది.

Krishna Kumar N