హోమ్ » వీడియోలు » బిజినెస్

video: ఆకాశ్ అంబానీ పెళ్లి.. బరాత్‌లో కుమారుడితో కలిసి ముఖేష్ స్టెప్పులు

జాతీయం20:32 PM March 09, 2019

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన బరాత్‌లో అంబానీ కుటుంబసభ్యులు, బాలీవుడ్ సెలబ్రిటీలు డ్యాన్సులతో సందడి చేశారు. ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీతో కలిసి స్టెప్పులేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

webtech_news18