ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు అకాశ్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వివాహ వేడుకకు అంతర్జాతీయ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. అంబానీ దంపతులు అతిథులకు సాదర స్వాగతం పలికారు.