Akash Ambani Wedding | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు ఆకాశ్ అంబానీ పెళ్లి వేడుక మార్చి 9న జరగనుంది. ప్రముఖ వ్యాపారవేత్త రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో ఆకాశ్ వివాహం జరగనుంది. ఈ పెళ్లి శుభలేఖ చూసిన వారు వావ్ అంటున్నారు.