అన్నిరంగాలకు బడ్జెట్ ద్వారా న్యాయం చేశామన్నారు. అందులో ప్రధానంగా దేశ ఆరోగ్యం రంగానికి ఆయుష్మాన్ భారత్ కొత్త దిశను నిర్దేశిస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.