మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ సీతారామం. ఈ సినిమాపై ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సీతారామం సినిమాలో మరోలా తీయాల్సింది అన్నారు.