HOME » VIDEOS » Astrology

ఏపీలో ఆకట్టుకుంటున్న వెరైటీ గణపయ్యలు.. ప్రత్యేక ఆకర్షణగా పైనాపిల్ వినాయకుడు

Tirupati19:18 PM August 31, 2022

Ganesh Chaturthi 2022: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వీధి వీధినా వెలసిన గణపతి మండపాల దగ్గర సందడి కనిపిస్తోంది. ఈ సారి ఏర్పాటు చేసిన వెరైటీ గణపతి లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

webtech_news18

Top Stories