హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

NRC విషయంలో మా ఓటు వారికే... స్పష్టం చేసిన మంత్రి అనిల్

ఆంధ్రప్రదేశ్16:20 PM February 07, 2020

ఎన్ఆర్సీ విషయంలో తమ మద్దతు ముస్లిం మైనారిటీలకే ఉంటుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీలు కూడా స్పష్టం చేశారని చెప్పారు. ముస్లిం మైనార్టీలకు సీఎం జగన్ ఎప్పుడూ అండగా ఉంటారని చెప్పారు. ఎన్ఆర్సీ విషయంలో చంద్రబాబు ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని, టీడీపీ ఎంపీలకు తమ భూములు కాపాడుకోవడంలో ఉన్న శ్రద్ధ రాష్ట్ర మైనారిటీల మీద లేకపోవడం బాధాకరమన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading