హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: చంద్రబాబుకు మతి స్థిమితం లేదు...రోజా సెటైర్లు

ఆంధ్రప్రదేశ్19:27 PM August 08, 2019

కియా కారు ప్రారంభోత్సవంలో మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీఐఐసీ ఛైర్మన్, ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.చంద్రబాబు పాలనంతా అవినీతి, లంచాలతో నడిచిందని ధ్వజమెత్తారు రోజా. విదేశాల నుంచి ప్రతినిధులను పిలిపించి డబ్బులు వృథా చేశారే తప్ప..ప్రజలకు ఏమీ చేయలేదని విరుచుకుపడ్డారు.

webtech_news18