నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్వమణి రోడ్డు భద్రతా వారోత్సవాల్లో పాల్గొన్నారు. హెల్మెట్ పట్టుకుని వాహనం నడపాలని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయవద్దంటూ నినాదాలు చేశారు. అందరూ భద్రతా చర్యలు చేపట్టాలని అవగాహన కల్పించేందుకు స్వయంగా ఎమ్మెల్యే రోజా కూడా హెల్మెట్ పెట్టుకుని కొద్దసేపు వాహనం నడిపారు.