హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: మూడు రాజధానులకు మద్దతుగా నరసరావుపేటలో క్యాండిల్ ర్యాలీ...

ఆంధ్రప్రదేశ్22:05 PM February 07, 2020

గుంటూరు జిల్లా నరసరావుపేటలో మూడు రాజధానులకు మద్దతుగా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్థానిక శాసన సభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలనే సదుద్దేశ్యంతో తీసుకున్నారని, ఆయన నిర్ణయానికి మద్దతు తెలియజేస్తున్నామని తెలియజేశారు. ఉత్తరాంధ్ర దశాబ్దాలుగా వెనుకబడి ఉందని, రాయలసీమ ప్రాంతం కరువు కాటకాలను, కక్ష్యలు కార్పణాయాలను అంతమొందించాలనే సదుద్దేశ్యంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలియజేశారు.

webtech_news18