ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ వైసీపీ విజయం ఖాయమని తేలడంతో ఆ పార్టీ కార్యకర్తలు కృష్ణాజిల్లాలో ప్రత్యర్ధి టీడీపీ నేతలపై దాడులకు దిగారు. మచిలీపట్నంలోని ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లి తిరిగి వస్తున్న గుడివాడ మున్సిపల్ ఛైర్మన్ యలవర్తి బాలాజీపై వైసీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. ఆయన ప్రయాణిస్తున్నకారుపై రాళ్లు రువ్వారు. దీంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కారు డ్రైవర్ కారును వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.
Video : అమరావతిపై మంత్రి బొత్స కీలక వ్యాఖ
Video: విశాఖ బీచ్‌లో కారు ప్రమాదం.. రిటైర్
Video: విశాఖ జిల్లా హైవేపై తగలబడిన లారీ
Video: దిశ చట్టం లీడర్ల డ్రామా.. విజయవాడ హ
Video: ఆయేషా మృతదేహానికి 3 గంటలుగా కొనసాగ
Video : దిశా చట్టంపై హోంమంత్రి సుచరిత
Video : చంద్రబాబు ఆ మాట అనలేదు.. స్పీకర్క
Video : అసెంబ్లీ బయట మార్షల్స్‌తో చంద్రబ
Video : తిరుమల శ్రీవారి ఆలయం ముందు భక్తుడ
Video: చంద్రబాబుకు మెడికల్ ఎమర్జెన్సీ... వ