హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

VIDEO: తిరుమలలో వైఎస్ జగన్... ఫిబ్రవరి 2 నుంచీ బస్సుయాత్రకు వైపీపీ సన్నాహాలు

ఆంధ్రప్రదేశ్11:19 AM January 10, 2019

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా ముగించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... కాలినడకన తిరుమలకు వెళ్తున్నారు. విజయనగరం నుంచి ఉదయం 10 గంటలకు రేణిగుంట రైల్వేస్టేషన్‌కు వెళ్లిన జగన్... మధ్యాహ్నం 1 గంటకు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్తారు. సామాన్య భక్తుడిలా సర్వదర్శనం క్యూ లైన్లో శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకోనున్నారు జగన్. రాత్రికి తిరుమలలోనే జగన్ బస చేయనున్నారు. రేపు ఉదయం ఇడుపులపాయకు వెళ్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి.

Krishna Kumar N

corona virus btn
corona virus btn
Loading