వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 13 జిల్లాల ఏపీని 25 జిల్లాల రాష్ట్రంగా మారుస్తామని చెప్పారు. కలెక్టర్ల వ్యవస్థను ప్రజలకు చేరువ చేయడమే దీని ఉద్దేశమని జగన్ స్పష్టంచేశారు.