హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: పాదయాత్రలో ప్రతి పేదవాడి కష్టాన్ని కళ్లారా చూశా: వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్22:50 PM January 09, 2019

3,600 కిలోమీటర్ల పాదయాల్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూశానన్నారు వైఎస్ జగన్. 14 నెలలు పేదవాళ్ల మధ్యే గడిపానని... రాష్ట్రంలోని ప్రతి సమస్యపైనా తనకు అవగాహన వచ్చిందని తెలిపారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చుతామని.. తనతో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.

webtech_news18