హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్, రోజా, వైసీపీ నేతలు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక జగన్ తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జగన్ కోసం టీటీడీ పాలక మండలి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో జగన్... వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచీ వెళ్లి... శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట నగరి ఎమ్మెల్యే రోజా, ఇతర ఎమ్మెల్యేలు, టీటీడీ ఈఓ అనీల్ కుమార్ సింఘాల్, పాలక మండలి సభ్యులు, వైసీపీ ముఖ్య నేతలు, సెక్యూరిటీ సిబ్బంది తరలివెళ్లారు. ఆ తర్వాత ఆలయ సిబ్బంది ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరోవైపు రేపటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు దాదాపు పూర్తి కావస్తున్నాయి. భద్రతా పరంగా ఎలాంటి సమస్యా రాకుండా అత్యంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Krishna Kumar N

corona virus btn
corona virus btn
Loading