తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ భోగి సందర్భంగా జనం అంతా వేకువజామునే లేచి భోగిమంటలు వేసుకున్నారు. విజయవాడలో జరిగిన ఈ వేడుకల్లో చిన్నా పెద్ద అంతా ఉల్లాసంగా పాల్గొన్నారు. ఆడి పాడారు.