హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

హిజ్రాలపై దాడి...కర్రలతో చితకబాదిన మందుబాబులు

ఆంధ్రప్రదేశ్16:54 PM April 19, 2019

విజయవాడలో మందుబాబులు రెచ్చిపోయారు. హిజ్రాలను వెంబడించి కర్రలతో చితకబాదారు. సుమారు 10 మంది కుర్రాళ్లు నడిరోడ్డుపై పరిగెత్తించి దాడికి పాల్పడ్డారు. చుట్టుపక్కల ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేసినా వదల్లేదు. వెంటాడి మరీ దాడి చేశారు. మందుబాబుల దాడిలో నలుగురు హిజ్రాలకు గాయాలయ్యాయి. బాధితులు ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18