హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : ప్లాస్టిక్ నిషేధం కోరుతూ.. యువకుడి దేశవ్యాప్త పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్20:52 PM October 21, 2019

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇమ్మనియేల్ జోసెఫ్ అనే 21 సంవత్సరాల యువకుడు ప్లాస్టిక్ నిషేధం చేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ వద్ద ఆగస్టు 21 న పాదయాత్ర ప్రారంభించి పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలలో పాదయాత్ర చేసుకుంటూ దాదాపు 1300 వందల కిలోమీటర్లు నడిచి అవనిగడ్డ నియోజకవర్గానికి చేరుకున్నాడు. మోపిదేవి గ్రామంలో రోడ్ల పక్కనే ఉన్న దుకాణాలలో ప్లాస్టిక్ నిషేధం గురించి ఆవాహన కల్పిస్తూ, ఒంటికి ముందు, వెనుక 2 బ్యానర్లు తగిలించుకుని ప్లాస్టిక్ పై అవగాహన కల్పిస్తున్నాడు. స్కూల్ పిల్లలకు ప్లాస్టిక్ వాడకూడదని ప్లాస్టిక్ వలన జరిగే అనర్ధాలు విద్యార్థులకు వివరించాడు.

webtech_news18