HOME » VIDEOS » Andhra-pradesh » YCP MLA GOLLA BABURAO DANCE ON TAMANNAAH AND SRIDEVI HIMMATWALA SONG VIDEO VIRAL AVR

Video : తమన్నా పాటకు చిందేసిన వైసీపీ ఎమ్మెల్యే..

ఆంధ్రప్రదేశ్17:14 PM February 12, 2020

ఏపీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం రాజకీయాలకే పరిమతం కాకుండా.. అవసరం అయితే తమలోని కళాపోషణకు పదును పెడుతున్నారు కొంత మంది ఎమ్మెల్యేలు. రీసెంట్‌గా ఏపీ చెందిన ఉప ముఖ్యమంత్రి పుష్ఫ శ్రీవాణి చేసిన టిక్‌టాక్ వీడియోలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి. తాజాగా ఏపీ చెందిని వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఒక పాఠశాలకు చెందిన వార్షికోత్సవంలో తమన్నాకు పాటకు చిందేసాడు. తమన్నా, హీరోయిన్‌గా నటించిన హిమ్మత్‌వాలా సినిమాలోని ‘నైనో మే సప్నా’ పాటకు ఓ రేంజ్‌లో డాన్స్ ఇరగదీసాడు. ఒరిజినల్‌గా ఈ పాటను రాఘవేంద్రరావు దర్శకత్వలో తెరకెక్కిన ‘హిమ్మత్‌వాలా’ సినిమాలోని శ్రీదేవి, జితేంద్రలపై పిక్చరైజ్ చేసారు. ఈ పాట అప్పట్లోనే కాదు.. ఇప్పటికీ సంచలనమే. ఈ పాటకు బప్పీలహరి ఇచ్చిన మ్యూజిక్ పెద్ద ఎస్సెట్. ఆ తర్వాత ఇదే సినిమాను అదే టైటిల్‌తో అజయ్ దేవ్‌గణ్, తమన్నా హీరో, హీరోయిన్లుగా సాజిద్ ఖాన్ తెరకెక్కించాడు. అందులో అదే పాటను అదే ట్యూన్‌తో అజయ్ దేవ్‌గణ్, తమన్నాలపై రీమిక్స్ చేసారు. ఈ రీమిక్స్ పాట హిట్టైనా.. సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. మొత్తానికి శ్రీదేవి, తమన్నాలపై పిక్చరైజ్ చేసిన ఈ పాటకు ఇపుడు వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు  చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

webtech_news18

Top Stories