చిత్తూరు కలెక్టరేట్ ఎదుట వైసీపీ కార్యకర్త చెప్పుల దండతో వినూత్న నిరసనకు దిగాడు. తవణంపల్లె మండల వైసీపీ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి తనను చంపేదుకు యత్నిస్తున్నాడని వైసీపీ కార్యకర్త రాజమాణిక్యం ఆరోపించాడు. గతంలో ఈయన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గుడి కూడా కట్టించాడు.