హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : షర్మిలతో సెల్ఫీలకు ఎగబడిన అభిమానులు...

YS Jagan Swearing in Ceremony : తన అన్నయ్య, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారాన్ని కళ్లారా చూసేందుకు విజయవాడ వచ్చారు షర్మిల. ఆమె విమానం దిగగానే... నేతలు, కార్యకర్తలూ ఆమె చెంతకు చేరారు. మేడం ఒక్క సెల్ఫీ ప్లీజ్ అంటూ ఆమె చుట్టూ మూగారు. తర్వాత చూద్దామని అని ఆమె అంటే... మేడం మీరు మళ్లీ దొరకరు మేడం... ఇప్పుడే తీసుకుంటాం మేడం అంటూ వేడుకున్నారు. వాళ్లు అంతలా అడిగేసరికి జాలిపడిన షర్మిల... సరే అంటూ వాళ్ల సెల్ఫీలకు పోజులిచ్చారు. సీఎం జగన్ సోదరితో సెల్ఫీ తీసుకునే భాగ్యం తమకు దొరికిందని తెగ అనందపడిపోతున్నారు ఆ కార్యకర్తలు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading