హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: టీడీపీని వీడే ప్రసక్తే లేదు..అసత్య ప్రచారాలను నమ్మొద్దు: అఖిలప్రియ

ఆంధ్రప్రదేశ్05:30 PM IST Jan 11, 2019

మంత్రి అఖిలప్రియ టీడీపీని వీడతారన్న ప్రచారంపై స్వయంగా ఆమే స్పందించారు. టీడీపీని వీడే ప్రసక్తే లేదని..వచ్చే ఎన్నికల్లోనూ ఆళ్లగడ్డ నుంచే పోటీచేసి విజయం సాధిస్తానని స్పష్టంచేశారు. జనసేనలో చేరతానని జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని సూచించారు. కొందరు వ్యక్తులు పనిగట్టుకొని తనపై అసత్యప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

webtech_news18