కేంద్రప్రభుత్వం భారీగా పెంచిన గ్యాస్ ధరను నిరసిస్తూ విజయవాడలో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ఆందోళనలు చేపట్టారు. గ్యాస్ ధర పెంచడం వలన ప్రజలపై భారం పడుతుందన్నారు. ఈ సందర్భంగా మహిళలు కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.