HOME » VIDEOS » Andhra-pradesh » WOMEN PROTEST AGAINST WINE SHOP NEAR TO CHURCH IN VELPURU SB

video: ప్రార్థనమందిరానికి దగ్గర్లో వైన్ షాప్... మహిళల ఆందోళన

ఆంధ్రప్రదేశ్14:48 PM October 01, 2019

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులో మహిళలు ఆందోళనకు దిగారు. యస్సీ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైన్ షాప్ ను తమ చర్చికి సమీపంలో ఉందని వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. యస్సీ మహిళలు ఆందోళన, నిరసనలు. షాపును వెంటనే మూసివేయాలంటూ షాపువద్ద నిరసన.పోలీసులు అధికారూలతో వాగ్వాదం.

webtech_news18

Top Stories