HOME » VIDEOS » Andhra-pradesh

Video: రేషన్ కోసం కొట్టుకున్న మహిళలు...

ఆంధ్రప్రదేశ్12:33 PM April 01, 2020

విశాఖపట్నం లోని ఎంవిపి కాలనీ లో వున్న రేషన్ డీపోలో రేషన్ టోకెన్ల కోసం భారీగా ప్రజలు హజరయ్యారు. వారికి వాలంటీర్లు టొకెన్లు ఇవ్వడానికి రావడంతో పబ్లిక్ ఒక్కసారిగా డిపోలోకి చొచ్చుకుపోయారు.. దీంతో ఒక్కసారిగా తోపులాట జరగడంతో అందులో ఓ ఇద్దరు మహిళలు టొకెన్లు, క్యూలైన్ లో ప్లేసుల కోసం వారి ఇరువరు గొడవ దిగారు వాలంటీర్లు వారిని కట్టడిచేసారు.

webtech_news18

Top Stories