HOME » VIDEOS » Andhra-pradesh

Video : కాల్ మనీ వేధింపులకు తాళలేక మహిళ ఆత్మహత్యాయత్నం..

ఆంధ్రప్రదేశ్15:44 PM September 29, 2019

కాల్ మనీ వడ్డీ వ్యాపారం లో భాగస్వాములుగా ఉన్న వారి వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు జిల్లా మాచర్లలో కాల్ మనీ ఆగడాలకు తట్టుకోలేక దేరంగుల రమాదేవి ఆత్మహత్యకు పాల్పడింది. గత కొన్నిరోజులుగా డబ్బుల కోసం రమాదేవిని, బత్తుల వెంకటనారాయణ, శ్రీనివాసరావు వేధిస్తున్నారు. దీంతో వారి వేధింపులకు తాళలేక రమాదేవి ఆత్మహత్యాకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె మాచర్ల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నది.

webtech_news18

Top Stories