హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహిళ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్15:21 PM December 03, 2019

ఏపీ మంత్రి కొడలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీకి చెందిన యలమంచిలి పద్మజా అనే మహిళకు 41 నోటిస్ జారీ చేశారు కంచికచర్ల పోలీసులు. పద్మజను అదుపులో నికి తీసుకుని కంచికచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading