హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా: రాహుల్ గాంధీ

ఆంధ్రప్రదేశ్21:49 PM February 22, 2019

ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్రభుత్వం ఉందా లేదా అన్న అంశంతో సంబంధం లేకుండా ఢిల్లీలో తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ... ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది మన్మోహన్ సింగ్, నరేంద్రమోదీ కాదని... అది ప్రధానమంత్రి ఇచ్చిన హామీ అని వ్యాఖ్యానించారు. ఒక ప్రధాని ఇచ్చిన హామీకి విలువ లేకుంటే ఎలా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్రమోదీ ఇదే సభా ప్రాంగణంలో హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading