పొత్తులపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు. వామపక్షాలు తప్ప ఎవరితోనూ కలిసే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు.