హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: కట్నం కోసం భర్త చిత్రహింసలు.. భార్య మౌన పోరాటదీక్ష

ఆంధ్రప్రదేశ్21:52 PM October 06, 2019

అత్తింటి వేధింపులు భరించలేక ఓ ఇల్లాలు మౌన పోరాటానికి దిగింది. అదనపు కట్నం కోసం తన భర్త చిత్రహింసలు పెడుతున్నాడని, తక్కువ కులంలో పుట్టావంటూ ఇంటి నుంచి గెంటేశాడని కన్నీరు పెట్టుకుంటోంది. తనకు న్యాయం చేయాలంటూ శ్రీకాళహస్తి ఆలయం ఎదుట ఆందోళనకు దిగింది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading