హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : చెయ్యి నొప్పికి హైదరాబాద్ ఎందుకు?... చంద్రబాబుకి అంబటి సూటి ప్రశ్న...

ఆంధ్రప్రదేశ్12:45 PM August 21, 2019

వరద సమయంలో తన ఇల్లు మునిగి పోతుందని తెలిసే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారని విమర్శించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. నాగార్జునసాగర్ గేట్లు మూసివేసిన తరువాతే చంద్రబాబు విజయవాడ వచ్చారన్న ఆయన... చంద్రబాబు ధోరణి చూస్తుంటే వరదలోనూ సింపతీ పొందాలని చూస్తున్నారని సెటైర్ వేశారు. చెయ్యి నొప్పిగా ఉంటే... దానికి ట్రీట్‌మెంట్‌ కోసం హైదరాబాద్ ఎందుకు వెళ్లారన్న అంబటి.... విజయవాడలో డాక్టర్లు లేదా... చంద్రబాబుకు అక్కడ ఇల్లు లేదా అని ప్రశ్నించారు.

Krishna Kumar N