HOME » VIDEOS » Andhra-pradesh

Video : ఆశ్చర్యం... వినాయక విగ్రహం మాయం

ఆంధ్రప్రదేశ్11:32 AM January 12, 2020

గుంటూరు జిల్లా... నరసరావుపేట మండలం... పెట్లూరివారిపాలెం గ్రామంలో పురాతనమైన వినాయకుడి విగ్రహాన్ని అర్ధరాత్రి దుండగులు దొంగిలించారు. ఇది గుప్తనిధులు దొంగిలించే ముఠా పని అయ్యుంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న నరసరావుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

webtech_news18

Top Stories