SIIMA Awards 2021 Nominations | SIIMA సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ అవార్డ్స్ సరిగ్గా పదేళ్ల క్రితం 2012లో ప్రారంభమైంది. ప్రతి యేడాది దక్షిణ భారత దేశంలోని నాలుగు భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా అవార్డుల పండగ సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుకను ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తూ ఉంటోంది. 2021 యేడాదికి గాను సైమా దక్షిణాదికి చెందిన నాలుగు భాషలకు సంబంధించిన నామినేషన్స్‌ను ప్రకటించింది.
.