HOME » VIDEOS » Andhra-pradesh

Video : అవసరమైతే జగన్, కేసీఆర్ ఎవరినైనాసరే కలుపుకొని వెళ్తాం : ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్08:42 AM April 09, 2019

ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత జగన్ లేదా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ప్రధాని మోదీ పొత్తు పెట్టుకుంటారా అన్న అంశంపై న్యూస్18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్‌ రాహుల్ జోషితో ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీయేకి చాలా మెజార్టీ ఉందన్న ఆయన... కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి అవసరమైన దాని కంటే ఎక్కువ సీట్లే ఎన్డీయేకి ఉంటాయన్నారు. అందువల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి తాము ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేకపోతే, తమ ప్రధాన ఉద్దేశం దేశం ముందుకు వెళ్లాలి అన్నదే అన్న మోదీ... అందుకోసం అందర్నీ కలుపుకొని వెళ్తామన్నారు. ఒక్క ఎంపీ అవసరమైనా అందర్నీ కలుపుకుంటామనీ.... ఎంతమంది ప్రత్యర్థులున్నా వాళ్లను కూడా తమతో కలుపుకొని వెళ్తామని అన్నారు ప్రధాని మోదీ.

Krishna Kumar N

Top Stories