హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: పీర్ల ఊరేగింపులో ప్రమాదం.... జనంపై కూలిన గోడ

ఆంధ్రప్రదేశ్11:14 AM September 10, 2019

కర్నూలు జిల్లా బి. తాండ్రపాడులో పీర్ల ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. పీర్ల పండగను చూసేందుకు అక్కడికి చేరుకున్న జనం ఓ గోడపైకి ఎక్కారు. అయితే ఎక్కువమంది ఎక్కడంతో గోడ ఉన్నపాటుగా కుప్పకూలింది. దీంతో లదానిపై నిల్చొన్నవారు సైతం గోడతో సహా కిందకు పడ్డారు. ఆ సమయంలో కింద కూడా జనం ఉండటంతో చాలామందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading