కృష్ణా జిల్లా లోని ఉంగుటూరు మండలం అత్కూరు పోలీసు స్టేషన్ ఎదుట ఎస్సీ కాలనీలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన కర్ఫ్యూ కు మద్దతుగా ఉదయం 10 తర్వాత గ్రామంలోకి అనుమతి లేదుంటూ రోడ్డుకు అడ్డంగా గ్రామ ప్రజలు బండరాళ్లు, ముళ్ల కంపలను వేస్తున్నారు. ఉదయం 4 నుంచి 10 వరకు గ్రామస్తులకి అనుమతి.. బయట వ్యక్తులు అసలు గ్రామంలోకి అనుమటించామని ఆఊరి ప్రజలు అంటున్నారు