HOME » VIDEOS » Andhra-pradesh

Video: వైరస్‌ వ్యాప్తిచెందకుండా ...పెన్షన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్11:21 AM April 01, 2020

అమరావతి లో కరోనా వైరస్‌తో లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ తెల్లవారుజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల పెన్షన్ల ను డోర్‌ డెలివరీ చేస్తున్నారు.ఇప్పటి వరకు సుమారుగా 53శాతం పెన్షన్లు పంపిణీ చేసారు. దాదాపు 59 లక్షల పెన్షన్లలో 31 లక్షలు పంపిణీ చేసారు. వాలంటీర్ల కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పెన్షన్లు పంపిణీ చేస్తూ వేలిముద్రల స్థానంలో ఫొటో గుర్తింపు ఆధారంగా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు.

webtech_news18

Top Stories