ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు ఒకే రాజధాని.. అదే అమరావతి (Amaravathi) మాత్రమే ఉండాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. సోమవారం తిరుపతి (Tirupathi) కి చేరుకున్న మహా పాదయాత్ర మంగళవారం అలిపిరి చేరుకోవడంతో సమాప్తం కానుంది.