ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో డొల్ల ప్రభుత్వం నడుస్తోందని ఏపీ బీజేపీ (AP BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ (Bharatiya Janatha Party) అధ్వర్యంలో విజయవాడ (Vijayawada) కృష్ణానది ఒడ్డున నిర్వహించిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.